నా కనురెప్పలు ఆ రవిని సైతం చీకటితో కమ్ముతున్నా,
నీ రూపాన్ని కనుమరుగు చేయలేక సంద్రాన్ని మోస్తున్నాయీ... !!
Saturday, December 27, 2008
Thursday, December 25, 2008
Rain Drops !!
చిరు చినుకులు నీ సిరి మోముని తాకి తళుకులీనగా..
ఉప్పొంగిన ఆనందం నీ అదరాలని తడిమి ముత్యాలవ్వగా..
కదలాడిన దృశ్యం నా గుండె లయతో ఏకమాయెను ప్రియా.. !!
(In English)
As drops of rain glitters on UR tranquil face..
As beads of bliss gushes onto UR tender lips..
The beauty of scene unites with MY heart beat.. !!
Friday, December 19, 2008
వేదన !!
ఒక ఊహ, ప్రపంచాన్ని జయిస్తుంటే..
మరు ఊహేమో, పాతాళానికి జారిపోతుంది.. !
ఒక తలపు, నిన్ను చేరువ చేస్తుంటే...
మరు తలపేమో, నీవెవరు అని నను ప్రశ్నిస్తోంది... !!
ఇలా ఉచ్వాస, నిశ్వాసల నడుమ ఊగిసలాడుతున్న నా మనసు (హృదయం)...
చిరునవ్వుకి, కన్నీరుకి చేరువ కాలేక వేదనను అనుభవిస్తోంది... !!!

Thursday, December 18, 2008
కల అనే నిజంలో !!!
ప్రియా,
నిను కలిసేది కలే అయినా..
కలలోనే కలిసినా...
ఆ కలయందు,
నీ రూపు కదలాడగా..
నీ మాటలు వినపడగా..
నీవు నా దరిన చేరగా..
అది కలలా ఎలా మిగులుతుంది ?
నా మనసు పొరల్లో నిజముగా నిలిచిపోతుంది....... !!!
============ Fairy Fantasy ===============
May be its a dream that I meet U..
May be I will meet u in my dream..
I see U.. I hear U.. I feel U, in that dream..
How can that dream just be a dream.. ?
It meets the reality at my heart and lasts forever !

Tuesday, December 16, 2008
దూరం !!
ఉషోదయం నీ రూపు కళ్ళల్లో నింపుతుంటే..
పిల్లగాలి నీ స్పర్శని చేరవేస్తుంటే ..
వెండి వెన్నెల నీ నవ్వులను తనలో చూపుతుంటే ..
మన మధ్య నిలిచిన ఈ దూరం గెలవగలదా, ప్రియతమా ..!!
========== Far Away ============
As SUNSHINE fills U in my eyes ..
As BREEZE hugs me with UR thoughts ..
As MOON passes UR SMILE onto my lips ..
This DISTANCE between US never WINS over, my love !!

Subscribe to:
Posts (Atom)