నా కళ్లు చెమర్చనే !
కన్నీళ్ళని నే దాచినా,
గుండె ఉప్పెనని నే ఆపలేకున్నా!!
ఏ నోట నీ పేరు పలికిన,
అది నీ సొంతమని..
నా మనసు మౌనంగా,
నాతో పోరుపెడుతున్నది..
నా పెదవులపై నే అద్దుకున్న
నా చిరు నవ్వు.. !
ఆ ఉప్పెనని, ఈ పోరుని
గెలవలేక పాలి(రి)పోతున్నది.. !!
Have a nice trip through my blog..
2 comments:
Hey I did not get this.. what does ఏ నోట నీ పేరు పలికిన,
అది నీ సొంతమని.. mean??
@Sagar.. vere evaru nee peru palikina, aa peru(manishi)nee (naa) sontham ani naa manasu poru pedutunnadi. Ante vere evaru kooda nee peru palakakoodadane swartham naa manasudi.. ani meaning..
Hope ippudu artham ayyindi anukunta..
Post a Comment