ఒక ఊహ, ప్రపంచాన్ని జయిస్తుంటే..
మరు ఊహేమో, పాతాళానికి జారిపోతుంది.. !
ఒక తలపు, నిన్ను చేరువ చేస్తుంటే...
మరు తలపేమో, నీవెవరు అని నను ప్రశ్నిస్తోంది... !!
ఇలా ఉచ్వాస, నిశ్వాసల నడుమ ఊగిసలాడుతున్న నా మనసు (హృదయం)...
చిరునవ్వుకి, కన్నీరుకి చేరువ కాలేక వేదనను అనుభవిస్తోంది... !!!
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
హాయ్ !మహేష్ ! సజెషన్స్ ఇచ్చేంత భాషా పరిజ్ఞానం లేదు .పైగా మీకంటే జూనియర్ (కొత్త ) బ్లాగర్ ని . మీరు చక్కగా రాస్తున్నారు.నా బ్లాగ్ కు విచ్చేసినందుకు ,అభిప్రాయ వ్యక్తీకరణకు కృతజ్ఞతలు .
చిన్ని చిన్ని కవితల్లో ఎన్నెన్నో భావాలు....
బాగున్నాయండి మీ కవితలు......
Hi Parimalam gaaru, Thanks for ur comments. :)
Thanks Padma :)
Post a Comment