Saturday, December 27, 2008

కనురెప్పలు !!

నా కనురెప్పలు ఆ రవిని సైతం చీకటితో కమ్ముతున్నా,
నీ రూపాన్ని కనుమరుగు చేయలేక సంద్రాన్ని మోస్తున్నాయీ... !!

10 comments:

Padmarpita said...

నా కళ్ళు మీరు వ్రాసే మరిన్ని కవితలకై ఎదురు చూస్తున్నాయి.

Mahesh said...

sure padma :)

పరిమళం said...

మహేష్ ! ఆ కంటి పాపకు
నీ కను రెప్పల కాపలానా ?

రాధిక said...

చాలా బావుందండి.

Mahesh said...

Hi Parimalam,

"naa kanureppalu moosina, naa kanupapa nee ropaanni choostundi", ane bhavana vachetlu rasaanu..

Mahesh said...

Hi Radhika gaaru,
Am so happy and lucky to see a comment from you. nenu mee blog regular ga choostu untaanu.. nijam cheppalante, mee blog choosina tarvate naaku oka blog create cheyyalani anipinchi, ee blog create chesaanu.

surya said...

bavundi mahi, keep it up.

Mahesh said...

thanks buddy :)

ఆత్రేయ కొండూరు said...

మహేష్ గారు భేష్! మంచిగా వ్యక్త పరిచారు.

Mahesh said...

Thanks Atreya gaaru :)