నిను చెరాలనే,
నా తలపు ఉవ్వెత్తున ఎగసి,
ఆ తలపే తపనై, తపనే వేగమై..
నను నేను మరిచి (మార్చుకొని),
ఉరుకు పరుగున,
దాటిన కొండ కోనలు.. తిరిగిన వేల మలుపులు..
నిను చేరినంతనే, నీ గర్జన ముందు చిన్నబోయెను ఆ ఆనందపు పరవళ్ళు..
నీ నీడన కనుమరుగాయేను నా ఆనవాళ్ళు ..!!
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
It's Good......
Nice....
హాయ్ !మహేష్ !చాలా రోజుల తర్వాత ?
కవిత బావుంది .సముద్రుడిని చేరుకున్న నది ?అవునా ?
Hi parimalam, (mee peru cheppandi :) )
Thanks for the compliment.
yeah u r right. samudrunni cherukunna nadhi. kaani antarleenanga purushidi needalo tana identity kolpotunna kondari shtreela gurunchi kooda chebutundhi..
thanks Padma and Swapna :)
grt one maggi..
thanks sagar..
Post a Comment