Wednesday, February 11, 2009

నీ తోడూ లేక ... !!

నింగి విరుగుతున్నా,
ఆ భీకర శబ్దం నాకు వినపడదేమి ?
భూమి కంపిస్తున్నా,
ఆ కంపన నాలో చలనం కలిగించదేమి ?
గాలి భరువెక్కుతున్నా,
ఆ పీడనం నా gundeni mukkalu చేయదేమి ?
(ఎద) సంద్రం పొంగుతున్నా
ఆ తడి నా కనులను తాకదేమి ?
నను నిలువునా దహించుతున్న (నీ పేరు),
ఆ వేడి naa naalukanu kaalchademi ?

ఆ పంచభూతాలకి, నా ఈ పంచెంద్రియాలపై ఇంత ప్రేమెందుకో ?
నీవు నా తోడూ లేవన్న జాలితోనా !!

5 comments:

మధురవాణి said...

Good one.. :)

please remove 'word verification' option for commenting.

పరిమళం said...

మహేష్ !కవిత బావుంది కాని మధ్యన ఆ భాషా బేధమేమి ?

శ్రుతి said...

నింగి విరుగుతున్నా,
నా ఊసులే కదా వినిపించేది

భూమి కంపిస్తున్నా,
నిన్నల్లుకున్న నా ఊహలే కదా కాచేది

గాలి భరువెక్కుతున్నా,
నా శ్వాసలే కదా నిను తాకేది

(ఎద) సంద్రం పొంగుతున్నా
నా ప్రేమనే కదా చూపేది

నిను నిలువున దహించుతున్న (నా పేరు)
కదా హిమ శకమై నీలో నిల్చున్నది

ఆ పంచభూతాలకి, నీ ఈ పంచెంద్రియాలపై ఇంత ప్రేమెందుకో ?
నీలో నేనున్నానని తెలిపేందుకే
గమనించవేల, నిను వీడలేని త(వ)లపును నేనని

మహేష్,
మీ కవిత చూశాక ఇలా చెప్పాలనిపించింది
Please don't mistaken me.

Mahesh said...

Shruti gaaru, Hats off to u.. Excellent :). naa kavita kanna meedhe baagundhi anpistundhi..

kaani nenu actualga inka modify cheyyali naadhi. ninna 'save' cheyyadaaniki 'publish' chesaa.. aa tarvata, site open kaaledhu. :).

May be mee inputs to I can think of restructuring..

PAVANKALYAN[I.A.S] said...

నింగి విరుగుతున్నా,ఆ భీకర శబ్దం నాకు వినపడదేమి ?భూమి కంపిస్తున్నా,ఆ కంపన నాలో చలనం కలిగించదేమి ?గాలి భరువెక్కుతున్నా,ఆ పీడనం నా gundeni mukkalu చేయదేమి ?(ఎద) సంద్రం పొంగుతున్నా ఆ తడి నా కనులను తాకదేమి ?నను నిలువునా దహించుతున్న (నీ పేరు),ఆ వేడి naa naalukanu kaalchademi ?ఆ పంచభూతాలకి, నా ఈ పంచెంద్రియాలపై ఇంత ప్రేమెందుకో ?నీవు నా తోడూ లేవన్న జాలితోనా !!
సార్ మహేష్ గారు చాలా బాగా రాసారు ఇంత మంచి కవిత రాసినందుకు చాలా చాలా హ్యాపీ గా వుంది అల్ ది బెస్ట్
మీనుంచి మరిన్ని మంచి పోస్ట్ లు కోసం ఎదురు చూస్తున్నాము